|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 10:44 AM
పాకిస్థాన్‌లో ఆర్మీ చీఫ్‌గా ఉన్న అసిమ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ పదోన్నతి లభించింది. దేశ తొలి రక్షణ దళాల అధిపతి (CDF)గా ఆయన నియామకానికి అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదం తెలిపారు. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అసిమ్ మునీర్ 5 ఏళ్ల పాటు CDFగా, ఏకకాలంలో COASగా కొనసాగుతారు. ఈ నియామకం మార్చి 19, 2026 నుంచి అమల్లోకి రానుందని సమాచారం.
Latest News