|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 03:58 PM
సౌదీలో నివసించే కేరళ వాసిని అదృష్టం వరించింది. సౌదీలో నివసించే పీవీ రాజన్ అబుదాబి బిగ్ టికెట్ కొనుగోలు చేయగా లాటరీలో 25 మిలియన్ దిర్హామ్‌లు గెలుచుకున్నాడు. ఇండియన్ కరెన్సీలో రూ.61.37కోట్లను గెలుచుకున్నాడు. దీంతో అతడి ఆనందంలో అవదుల్లేకుండా పోయాయి. బతుకుదెరువు కోసం సౌదీ వెళితే అదృష్టం వరించి కోటీశ్వరుడు అయిపోయాడు. తాను 15ఏళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నానని పీవీ రాజన్ వెల్లడించారు.
Latest News