|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 03:54 PM
AP: మంత్రి వంగలపూడి అనిత గురువారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నా, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.
Latest News