|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 03:07 PM
బుధవారం నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరితో సమావేశమయ్యారు. ఈ భేటీలో, పొగాకు బోర్డులో మానవ వనరుల పునర్వ్యవస్థీకరణ, పొగాకుపై GST, మరియు పంటకు సంబంధించిన పలు కీలక విషయాలను పురంధేశ్వరి వివరించారు. టుబాకో బోర్డు ఛైర్మన్ చిడిపోతు యశ్వంత్ కూడా పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి, త్వరలోనే పరిష్కారానికి హామీ ఇచ్చారని పురంధేశ్వరి తెలిపారు.
Latest News