|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 04:16 PM
రియల్‌మీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ పీ4ఎక్స్ 5జీని దేశీయ మార్కెట్లోకి తేనుంది. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 6.72 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో పాటు పలు ఆధునిక ఫీచర్ లు ఉన్నాయ్. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ 128 జీబీ రూ.15,499, 8జీబీ 256 జీబీ రూ. 16,999, 8జీబీ 512 జీబీ రూ. 17,999 ధర పలకనుంది. ఈనెల 10 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. లాంచ్ ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.13,499కే అందిస్తున్నారు.
Latest News