|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 10:56 AM
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా నహ్తోర్‌లో ఓ యువతి ఫస్ట్ నైట్ రాత్రే ఇంటి నుంచి పారిపోయింది. కుటుంబ సభ్యులు వెతకగా, ఆమె అదే గ్రామంలోని మరో వ్యక్తి ఇంట్లో కనిపించింది. దీంతో వరుడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. వధువుకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని పెళ్లికొడుకు ఆరోపించాడు. ఈ విషయంపై ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలను శాంతింపజేశారు.
Latest News