|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 10:57 AM
పౌర్ణమి రోజు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఆ రోజు చేసే పూజలు, దానాలు సాధారణ రోజుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని నమ్మకం. ఆ రోజున కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. అవి ఏంటంటే ఎవరితోనూ వాదనలకు దిగడం, కోపంతో మాట్లాడటం, తామస ఆహారం, అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, జుట్టు-గోళ్లు కత్తిరించడం, లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాయి.
Latest News