|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 10:39 AM
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రాక సందర్భంగా ఆయన ప్రయాణించే కారుపైనే అందరి కన్ను పడింది. అత్యంత విలాసవంతమైన 'ఆరస్ సెనట్' అనే కారు ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగింది. అవసరమైతే దాడికి ప్రతి దాడి చేసే వంటి ఫీచర్ లు ఉన్నాయి. ఇందులో అత్యాధునిక ఆయుధాలు సైతం ఉంటాయని బుల్లెట్ ప్రూఫ్ కారులో పేలుడు సంభవించిన దీనికి ఏమి కాదు. దీనిని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలిస్తున్నారు. ఈ కారు కేవలం రష్యాలో మాత్రమే ఉత్పత్తి అవుతుంది.
Latest News