|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 07:35 PM
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాల్మీకి/బోయ కమ్యూనిటిని కేంద్ర ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి బుధవారం కేంద్ర మంత్రి డా. వీరేంద్ర కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సమాజం చాలాకాలంగా భరోసా, గుర్తింపు, న్యాయం కోసం ఎదురుచూస్తోందని, హక్కులు, అవకాశాలు, రాజ్యాంగ పరిరక్షణలు అందేలా కేంద్రం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
Latest News