|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 11:00 AM
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా రీఎంట్రీ ఇచ్చి బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించాడు. టి20 క్రికెట్ చరిత్రలో ‘సెంచరీ లేకుండానే 300కు పైగా సిక్సర్లు’ బాదిన భారతీయ క్రికెటర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా చేరాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయ క్రికెటర్ ఎంఎస్ ధోని మాత్రమే. తాజాగా బరోడా తరపున పంజాబ్‌పై ఆడిన ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు బాదడం ద్వారా హార్దిక్ తన టి20 కెరీర్‌లో 300 సిక్సర్ల మైలురాయిని దాటాడు.
Latest News