|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 11:01 AM
స్క్రబ్ టైఫస్ వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే న్యుమోనైటిస్, కాలేయం, మూత్రపిండాలు, హృదయ కండరాల వైఫల్యం, సెప్టిక్ షాక్, తెల్ల రక్తకణాల తగ్గుదల, మూర్ఛ లేదా కోమా వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మధుమేహం, హైపర్‌టెన్షన్, హెచ్‌ఐవీ వంటి వ్యాధులతో బాధపడుతున్నవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. సకాలంలో వైద్య సహాయం పొందడం అత్యవసరం.
Latest News