|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 10:58 AM
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె జబ్బులకు దారితీస్తున్న నేపథ్యంలో, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం బీన్స్, పప్పు దినుసులు, గింజలు, విత్తనాలు, అవకాడో వంటి ఆహారాలు సహాయపడతాయి. వీటితో పాటు, రాత్రిపూట త్వరగా భోజనం చేయడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, జంక్ ఫుడ్ మానేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడి తగ్గించుకోవడం వంటి జీవనశైలి మార్పులను చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Latest News