|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 10:31 AM
భారత రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో కనిష్టానికి పడిపోయిం 90 మార్కును దాటింది. ప్రపంచ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుండి డబ్బును ఉపసంహరించుకోవడం, ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడటం దీనికి కారణాలు. మార్కెట్ నిపుణుల ప్రకారం, రూపాయి పతనం ఊహించినదే అయినా, ఇంత వేగంగా పడిపోవడం ఆశ్చర్యం కలిగించింది. అమెరికా, భారత్ వాణిజ్య చర్చలు పెండింగ్‌లో ఉండటం కూడా ఈ పరిస్థితికి దోహదపడింది.
Latest News