|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 10:31 AM
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి రెబ్బలు తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీర బరువు తగ్గడానికి, జీర్ణక్రియ మెరుగుపరచడానికి, కాలేయాన్ని శుభ్రపరచడానికి కూడా వెల్లుల్లి తోడ్పడుతుంది.
Latest News