|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 02:24 PM
పెరుగుతున్న సైబర్ నేరాలు, ఫోన్ చోరీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చే అన్ని మొబైల్ ఫోన్లలో కేంద్రం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్‌ను డిఫాల్ట్‌గా అందించాలని మొబైల్ తయారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. 'సంచార్ సాథీ' అనే ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 7 లక్షలకు పైగా దొంగిలించబడిన ఫోన్లను గుర్తించారు. ఈ యాప్‌ను తొలగించడం సాధ్యం కాదని, కొత్త ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయడానికి 90 రోజుల గడువు ఇచ్చారని సమాచారం.
Latest News