|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 02:34 PM
AP: అల్లూరి జిల్లా ఎస్పీ ఎదుట నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యుడు ముచకి నందా లొంగిపోయాడు. హిడ్మా ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోయిస్టులు AOBలో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. దండకారణ్యంలో విస్తృతంగా కూంబింగ్ జరుగుతోంది. సానుభూతి కోసం మావోయిస్టు పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆయుధాలతో లొంగిపోవాలని మావోయిస్టులను పోలీసులు కోరుతున్నారు.
Latest News