|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 02:14 PM
ధైర్య సాహసాలకు ప్రతీక అయిన కుజుడు ధనూ రాశిలో సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 7 నుంచి జనవరి 15 వరకు ఈ సంచారం కొనసాగుతుంది. గురువుకు చెందిన ధనూ రాశిలో కుజుడి సంచారం ఆదాయ పరంగా అదృష్టాన్ని తెస్తుందని జ్యోతిషశాస్త్రం వివరిస్తుంది. ప్రస్తుతం ధనూ రాశిలోని కుజుడు, మీన రాశిలోని శని పరస్పరం వీక్షించుకోవడం మేషం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం, మీన రాశుల వారికి సానుకూల ఫలితాలనిస్తుంది. ఈ రాశుల వారికి ఆర్థికంగా లాభాలు, ఉద్యోగంలో ఉన్నత పదవులు, కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి.
Latest News