|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 02:12 PM
అనంతపురం జిల్లా ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన కానిస్టేబుల్ సతీష్ కుమార్ కుటుంబానికి, ఆయన 2011 బ్యాచ్ సహచర కానిస్టేబుళ్లు ఆర్థిక చేయూతనందించారు. ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి చేతుల మీదుగా మృతుడి భార్య మంజు గారికి రూ. 4, 31, 200/- నగదును అందజేశారు. ఈ సహాయాన్ని బ్యాచిమేట్లు అందరూ కలిసి పోగుచేశారు.
Latest News