|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 11:50 AM
మొలకెత్తిన పెసర గింజలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రోటీన్, క్యాల్షియం, ఫైబర్, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి బరువు అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. మలబద్ధకం సమస్యను తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా, చర్మాన్ని సూర్యకిరణాల నుంచి రక్షించి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
Latest News