|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 10:27 AM
తిరుపతి జిల్లాల్లో రాబోయే 2 - 3 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. చెన్నై సమీపంలోని వాయుగుండం నెమ్మదిగా కదులుతోందని, సాయంత్రానికి తీరాన్ని తాకే అవకాశమున్నందున అప్పుడు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక గత రెండు రోజులుగా ఈ జిల్లాలో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.
Latest News