|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 10:31 AM
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ బుధవారం (డిసెంబర్ 3న) రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. తొలి వన్డేలో విజయం సాధించిన భారత్, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇరు జట్లు ఇప్పటికే రాయ్‌పూర్‌కు చేరుకుని ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి.
Latest News