|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 02:23 PM
కాకరకాయతో ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాకరకాయను తినడం వల్ల రోగ నిరోధకశక్తి పెరగడంతో పాటు బరువు తగ్గవచ్చు. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉండి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యాన్సర్, మలబద్ధకం, జలుబు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత వ్యాధులను తగ్గించడంలో కాకరకాయ తోడ్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Latest News