|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 02:25 PM
సోషల్ మీడియాలో ఒక వ్యక్తి భారీ కొండచిలువను ధైర్యంగా పట్టుకుని, దానిని భుజంపై వేసుకుని వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. 'therealtarzann' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ అయిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించి, వేలాది మంది లైక్ చేశారు. నెటిజన్లు ఆ వ్యక్తి ధైర్యాన్ని ప్రశంసిస్తూ, 'మేం బల్లిని చూస్తేనే భయపడతాం, ఇతను ఇంత పెద్ద పామును భుజంపై మోస్తున్నాడు' అని కామెంట్లు చేస్తున్నారు.
Latest News