|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 11:52 AM
లోక్‌సభలో మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. SIRతో ఓట్ల తొలగింపునకు వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో విపక్షాల ఎంపీలపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, ప్రశ్నోత్తరాలకు సహకరించాలని స్పీకర్ కోరారు. ప్రజలు మిమ్మల్ని పార్లమెంట్‌కు పంపింది నినాదాలు, ఆందోళనలు చేయడానికి కాదని విమర్శించారు.
Latest News