|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 10:52 AM
లైంగిక వేధింపులను తట్టుకోలేక హీరోయిన్ ఆశికా రంగనాథ్ కజిన్ అచల(22) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దూరపు బంధువు మయాంక్ అనే యువకుడితో అచలకు పరిచయం ఏర్పడిందని, డ్రగ్స్ కు బానిసైన మయాంక్ ప్రేమిస్తున్నానని, తనని పెళ్లి చేసుకోవాలని తరచూ ఆచలను వేధించేవాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె నిరాకరించడంతో కొట్టేవాడని, మానసికంగా హింసించేడని సమాచారం. అచల Nov 22న బెంగళూరులో ఉరేసుకుంది. మయాంక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Latest News