టీమిండియానే ఫేవరేట్స్‌: స్టువర్ట్‌ బ్రాడ్‌
 

by Suryaa Desk | Tue, Jun 24, 2025, 03:48 PM

లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా ఇంగ్లండ్‌, భారత్‌ మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరేట్‌ అని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ పేర్కొన్నారు. లీడ్స్‌లో ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య తొలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో బెన్ డకెట్ (9*), జాక్ క్రాలే (12*) ఉన్నారు. ఆఖరి రోజు ఇంగ్లండ్ విజయానికి 350 పరుగులు అవసరం.

Latest News
Deaths after C-Sec complications in Kota: Doctor and two nursing staff suspended Sat, May 09, 2026, 04:12 PM
Bengal saved from turning to 'Western Bangladesh': Minister Agnimitra Paul Sat, May 09, 2026, 04:11 PM
'Akhilesh Yadav has become tourist these days': BJP's Shahnawaz Hussain targets SP chief over Bengal visit Sat, May 09, 2026, 04:10 PM
Lankan newspapers carry front-page tributes for Pahalgam terror attack victims, honour 'Op Sindoor' Sat, May 09, 2026, 04:08 PM
American passengers aboard hantavirus-hit cruise ship to quarantine in Nebraska Sat, May 09, 2026, 04:05 PM