|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 03:32 PM
ప్రియుడితో ఉన్న వీడియో పంపి టార్చర్ చేయడంతో భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలో జరిగింది. రోహ్తక్ ప్రాంతానికి చెందిన మగన్ (అజయ్).. తన భార్య దివ్య, పోలీస్ అధికారి దీపక్ తో కలిసి వేధిస్తోందని సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోయాడు. 'నా తండ్రిని హత్య చేసి, ఆస్తి అమ్మి డబ్బులు ఇవ్వాలంటున్నారు. ₹3.5 లక్షలు ఇచ్చాను. మరో ₹1.5 లక్షలు ఇవ్వాలంటున్నారు. మగవారిని కాపాడడానికి చట్టాలు తీసుకురావాలి. నా కొడుకును నా పేరెంట్స్ వద్దే ఉంచాలి' అని పేర్కొన్నాడు.
Latest News