|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 12:39 PM
ఇరాన్ మళ్లీ అణ్వాయుధాల జోలికి వెళితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటన చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన వేళ వాన్స్ ఈవిధంగా స్పందించడం గమనార్హం. ‘ఒకవేళ ఇరాన్ మళ్లీ భవిష్యత్తులో అణ్వాయుధాలు తయారుచేయాలనుకుంటే.. వారు అత్యంత శక్తిమంతమైన అమెరికా సైన్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.
Latest News