|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 07:42 PM
పసుపు కలిపిన నీటితో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు కలిపిన నీటిని తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం, పేగుల నొప్పి లాంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకా రక్తనాళాల్లో ఉండే వాపు తగ్గుతుంది. గుండె సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా పసుపులో ఉండే కర్కుమిన్ శరీరానికి వైరస్‌లు, బ్యాక్టీరియాలు సోకకుండా సహాయపడుతుంది.
Latest News