|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 07:41 PM
ఆర్థిక భద్రత కోసం పన్ను మినహాయింపులు కలిగే పెట్టుబడులను సమర్థంగా ఎంచుకోవాలి. ELSS, PPF వంటి దీర్ఘకాలిక పెట్టుబడి పథకాలు మంచి ఎంపికలు. టర్మ్ బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై కూడా పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఆదాయానికి అనుగుణంగా పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది మంచిదో నిర్ణయించుకొని వ్యూహాత్మకంగా పెట్టుబడులు వేయాలి. అప్పుడే భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను సాధించవచ్చు.
Latest News