|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 12:02 PM
ఇంగ్లాండ్‌తో లీడ్స్ హెడింగ్లీ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా పలు క్యాచ్‌లు వదిలిన నేపథ్యంలో జస్‌ప్రీత్ బుమ్రా స్పందించారు. "క్యాచ్‌లు డ్రాప్ అయ్యాయని ఏడుస్తూ కూర్చోలేం కదా" అంటూ బుమ్రా ధైర్యాన్ని చూపించారు. ఇంగ్లాండ్ వాతావరణం మంచిదిగా ఉందని, అందువల్ల మంచి ఫలితాలు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో బుమ్రా ఈ సిరీస్‌లో కనీసం మూడు మ్యాచ్‌లు ఆడతాడని అభిమానులు ఆశిస్తున్నారు.
Latest News