ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
 

by Suryaa Desk | Mon, Jun 23, 2025, 12:04 PM

రాష్ట్ర ప్రజలు బిగ్ అలర్ట్. సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూ. గో, ప. గో, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇప్పటికేఉత్తరాం ధ్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Latest News
AAP backs Punjab Assembly Special Session; Congress calls it 'political drama' Fri, May 01, 2026, 02:13 PM
'Fear-mongering attempt': Bengal CEO dismisses Abhishek Banerjee's claim of elderly voter dying in polling booth Fri, May 01, 2026, 02:09 PM
Such incidents could not be brushed under the carpet: Ashwin on Riyan Parag vaping incident Fri, May 01, 2026, 01:57 PM
Pakistan eyes big Kashmir strike to trigger global intervention Fri, May 01, 2026, 01:52 PM
Rights group condemns Pakistani military strike in Balochistan, four civilians injured Fri, May 01, 2026, 01:00 PM