వాతలు పెట్టిన ఘటన.. చలించిపోయిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
 

by Suryaa Desk | Mon, Jun 23, 2025, 11:53 AM

శ్రీపొట్టిశ్రీరాములు జిల్లా కుడితిపాళెంలో బాలికకు వాతలు పెట్టిన ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చలించిపోయారు. ఇందుకూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రిలో చేర్పించాలని టీడీపీ నేతలకు సూచించారు. పరిస్థితి మెరుగయ్యాక వేమిరెడ్డి ట్రస్ట్ ద్వారా ఆమె బాగోగులు చూసుకుంటామని ప్రశాంతిరెడ్డి తెలిపారు. చదువుతో పాటు పూర్తి బాధ్యతలు తీసుకుంటామన్నారు.

Latest News
Nifty, Sensex dip nearly 0.75 pc this week amid geopolitical tensionsNifty, Sensex dip nearly 0.75 pc this week amid geopolitical tensions Fri, May 01, 2026, 11:21 AM
Global crude prices rise 0.73 pc as US-Iran talks stall Fri, May 01, 2026, 11:19 AM
Trump approves pipeline to boost energy Fri, May 01, 2026, 11:17 AM
Trump targets cost overruns in contracts Fri, May 01, 2026, 11:13 AM
Wood gives Forest first-leg advantage in Europa League SF Fri, May 01, 2026, 10:44 AM