|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 11:48 AM
ఈ రోజుల్లో చాలామంది ఆఫీసుల్లో, ఇళ్లల్లో, షాపుల్లో.. ఎక్కడ చూసినా ఏసీ తప్పనిసరి అయిపోయింది. బయట ఎండలు మండిపోతున్న సమయంలో ఏసీ గదిలో కూర్చుంటే ఎంత కూల్‌గా, కంఫర్ట్‌గా ఉంటుందో చెప్పక్కర్లేదు. కానీ, తాజాగా వచ్చిన కొన్ని పరిశోధనల ప్రకారం గంటల తరబడి ఏసీ గదుల్లో గడిపే వారికి త్వరలోనే ఒళ్లు గుల్లగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.
Latest News