|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 03:19 PM
మంత్రాలయం మండలంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ రమాదేవి శనివారం రాంపురంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్వగృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, బోకే అందజేసి శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్‌సీపీ మండల అధ్యక్షుడు జి. భీమారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ జయరామిరెడ్డి పాల్గొన్నారు. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
Latest News