|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 03:16 PM
అదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో హౌసింగ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. చంద్రశేఖర్ శనివారం సబ్ కలెక్టర్ మౌర్య భారద్వాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ను కలిసి ఆయనకు గులాబీ మొక్కను బహుకరిస్తూ అభినందనలు తెలియజేశారు. అనంతరం వారు హౌసింగ్ శాఖ కార్యకలాపాలపై సమీక్షించి, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
Latest News