బజాజ్‌ ఫ్రీడమ్‌ 125 సీఎన్‌జీ మోటార్‌ సైకిల్‌పై ₹5వేలు డిస్కౌంట్‌
 

by Suryaa Desk | Sat, Jun 21, 2025, 02:55 PM

ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ ఫ్రీడమ్‌ 125పై బజాజ్‌ ఆటో డిస్కౌంట్‌ ప్రకటించింది. ఈ బైక్‌ను విడుదల చేసి ఏడాది పూర్తికావొస్తున్న వేళ ఎంట్రీ లెవల్‌ NG04 డ్రమ్‌ వేరియంట్‌పై రూ.5 వేలు డిస్కౌంట్‌ ప్రకటించింది. దీంతో ఈ బైక్‌ రూ.85,976కే (ఎక్స్‌షోరూమ్‌, ఢిల్లీ) లభించనుంది. టాప్‌ వేరియంట్‌పై రూ.10 వేలు చొప్పున తాత్కాలిక డిస్కౌంట్‌ ఇచ్చింది. ఫ్రీడమ్‌ 125 సీఎన్‌జీ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది.

Latest News
IPL 2026: 'Kohli's half-century came at a slightly slower pace vs MI, he wasn't fully satisfied,' says Harbhajan Mon, Apr 13, 2026, 04:32 PM
PM Modi's Khelo India initiative fuels sporting rise across India, says Arunachal CM Khandu Mon, Apr 13, 2026, 04:30 PM
FMCG stocks turn defensive play amid oil spike, geopolitical risks: Analysts Mon, Apr 13, 2026, 04:21 PM
Bihar being run by remote control from Gujarat, claims Tejashwi Yadav Mon, Apr 13, 2026, 04:13 PM
Women leaders call 'Nari Shakti Vandan Adhiniyam' a long-awaited victory Mon, Apr 13, 2026, 04:13 PM