|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 02:54 PM
యూపీలోని అలీఘర్‌లో దారుణం చోటుచేసుకుంది. మరిదితో ఎఫైర్ పెట్టుకున్న మహిళ అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి హతమార్చింది. భర్త రిషి యాదవ్ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రిషి ఎక్కువగా బయటే ఉండేవాడు. దీంతో భార్య లలిత తన మరిది నీరజ్‌తో ఎఫైర్ పెట్టుకుంది. వీరి బంధానికి రిషి అడ్డుగా ఉన్నాడని ఇద్దరు కలిసి నాటు తూపాకీతో కాల్చి చంపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా..లలిత నిజం ఒప్పుకుంది
Latest News