|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 02:51 PM
ఏపీలో దారుణం జరిగింది. గుంటూరు జిల్లాలోని కన్నవారితోటలో భార్యను చంపి.. అనంతరం భర్త గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రగాయాలు కావడంతో అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న నగరపాలెం పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News