|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 02:23 PM
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంపై భారత్ మౌనం పాటించడం దౌత్య విధానంలో విఫలమైనట్లేనని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక, వ్యూహాత్మక సంప్రదాయాన్ని మోదీ ప్రభుత్వం అనుసరించడం లేదన్నారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని, గాజాపై చేస్తున్న మారణహోమాన్ని కాంగ్రెస్ ఖండిస్తోందని స్పష్టం చేశారు. ఇరాన్ ఎన్నో ఏళ్లుగా భారత్‌కు మిత్రదేశమని గుర్తు చేశారు. ఇప్పటికైనా బాధ్యతాయుతంగా స్పందించాలని కేంద్రానికి సూచించారు.
Latest News