వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి అస్వస్థత
 

by Suryaa Desk | Sat, Jun 21, 2025, 02:20 PM

AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గుర్యయారు. శనివారం ఉదయం చెవిరెడ్డికి ఛాతిలో నొప్పిగా రావడంతో వెంటనే జైలు సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. దాదాపు రెండు గంటల పాటు పరీక్షలు చేశారు. డిపార్ట్‌మెంట్  ఆఫ్ ఫిజియోథెరపీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం చెవిరెడ్డిని నేరుగా జిల్లా జైలుకు తరలించారు. కాగా, మద్యం కేసులో చెవిరెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Latest News
IPL 2026: When and where to watch SRH vs RR, know all details Mon, Apr 13, 2026, 12:46 PM
Union Minister Gadkari to attend final day of 'Unnat Krishi Mahotsav' in MP's Raisen today Mon, Apr 13, 2026, 12:43 PM
IMF warns of global shock from Iran war Mon, Apr 13, 2026, 12:40 PM
Child killed, 12 students injured as school van overturns in Bihar's Nawada Mon, Apr 13, 2026, 12:39 PM
Nepali PM Balendra Shah has NPR 14.6 million in bank accounts Mon, Apr 13, 2026, 12:38 PM