|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 10:35 AM
విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా యోగాసనాలు వేసేందుకు సాగరతీరానికి లక్షలాది మంది ఔత్సాహికులు తరలివచ్చారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ వేడుకలో పాల్గొని యోగాసనాలు వేశారు. సాగరతీరంలో యోగాసనాలకు సంబంధించిన కొన్ని ఫోటోలను చూద్దాం రండి.
Latest News