|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 03:59 PM
వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు’ అంటూ ప్లకార్డ్ ప్రదర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏవేవో మాట్లాడారని, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి నాయకుల గెలుపు అసలు గెలుపే కాదని చెప్పారు.
Latest News