|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 03:58 PM
AP: ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మాజీ సీఎం జగన్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఆయనకు మానసిక చేయించాలని TDP ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ‘రౌడీలు, గంజాయి బ్యాచ్‌ను వెనకేసుకొస్తావా? ఐదేళ్లూ నియంతలా పాలించావు. నేడు మళ్లీ అధికారం కోసం కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతారా? పల్నాడు జిల్లా పర్యటనలో ఇద్దరు మృతిచెందితే కనీసం పరామర్శకు కూడా వెళ్లలేదెందుకు?’ అని ప్రశ్నించారు.
Latest News