|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 01:20 PM
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ నేరపూరిత స్వభావం కలిగిన వ్యక్తి అని అన్నారు. క్రిమినల్ ముఖ్యమంత్రికి, అభివృద్ధి చేసే ముఖ్యమంత్రికి తేడా జగన్, చంద్రబాబుని చూస్తే తెలుస్తుందన్నారు. యువతను రెచ్చగొట్టి నేరాల వైపు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.జగన్ హయాంలో పోలీసులపై ఒత్తిడి తెచ్చి టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. యువత ఏదైనా తప్పు చేస్తే ఆగ్రహం వ్యక్తం చేశారు.
Latest News