|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 01:18 PM
రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముర్ము ఆయురారోగ్యాలతో ఉండాలని.. దేశ సేవలో ఆమె మరింత ముందుకు సాగాలని, అందుకు అవసరమైన శక్తిని దేవుడు ప్రసాదించాలంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
Latest News