|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 10:30 AM
ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఇరాన్‌కు చైనా మద్దతు అందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్ నుండి చైనా రోజుకు సుమారు 20 లక్షల బ్యారెల్ల క్రూడాయిల్ దిగుమతి చేస్తోంది. యుద్ధం దీర్ఘకాలికమైతే, ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయవచ్చు. ఇది చమురు సరఫరాలో అంతరాయం సృష్టించి ధరలు పెంచే అవకాశం ఉంది. ఈ పరిస్థితి చైనా ఆర్థిక నష్టాలకు దారి తీస్తుందని భావించి, అందుకే చైనా ఇరాన్‌కు మద్దతు తెలుపుతోంది.
Latest News