|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 10:29 AM
ఎయిరిండియా సంస్థ నిర్వహణ సమస్యల వల్ల 8 విమానాలను రద్దు చేసింది. దుబాయ్ నుంచి చెన్నై రావాల్సిన ఏఐ 906, ఢిల్లీ నుంచి మెల్‌బోర్న్ వెళ్లాల్సిన ఏఐ 308, మెల్‌బోర్న్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఏఐ 309, దుబాయ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన ఏఐ 2204, పుణె నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఏఐ 874, అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఏఐ 456, హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్లాల్సిన ఏఐ 2872, చెన్నై నుంచి ముంబయి వెళ్లాల్సిన ఏఐ 571 విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది.
Latest News