|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 03:58 PM
వివాహిత ప్రియుడితో కలిసి హోటల్ గదిలో ఉండగా.. భర్త రావడంతో ఆమె హోటల్ పై నుంచి కిందికి దూకి పారిపోయింది. సదరు మహిళకు 2019లో పెళ్లి కాగా, ఓ కుమారుడు ఉన్నాడు. దంపతుల మధ్య విభేదాలు ఉండటంతో పోలీసుల సమక్షంలో కౌన్సెలింగ్ నడుస్తోంది. ఈ క్రమంలో ప్రియుడితో హోటల్‌లో ఉండగా భర్త రాగానే పారిపోయింది. కాగా వారిద్దరి నుంచి తనకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రియుడు శోభిత్‌ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
Latest News