|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 03:54 PM
జూన్ 20 నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య ప్రారంభమయ్యే 5 టెస్టుల సిరీస్‌పైనే క్రికెట్ అభిమానుల దృష్టి. ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్.. భారత దిగ్గజాలు సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీ పేరిట ఉన్న కీలక రికార్డులను డేంజర్‌లో పడే అవకాశం ఉంది. భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా రూట్ ఇప్పటికే ట్రాక్‌లో ఉండగా, టెస్ట్ క్రికెట్‌లో ఈ రికార్డులు బ్రేక్ చేస్తాడేమో అని నెట్టింట చర్చిస్తున్నారు.
Latest News